కరుణానిధిని కలువనున్న ప్రణబ్‌ ముఖర్జి

చెన్నై:డీఎంకే అధినేత కరుణానిదిని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి కరుణానిది కలువనున్నారు.ఈరోజు ఆయన తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్నారు.కరుణతో సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నందున తనకు మద్దతునివ్వాలని ప్రణబ్‌ కోరనున్నారు.తమిళనాడుకు చెందిన పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా ఆయన కలిసి తనకే ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు.