కర్ణాటకలో రాజకీయ సంక్షోభం

బెంగళూరు:కర్టాకలో మళ్లీ రాజకీయ సంక్షోభానికి తెరలేచింది.యడ్యూరప్ప వర్గానికి చెందిన 9 మంది మంత్రులు,ఎంపీ రాజీనామా చేశారు.ముఖ్యమంత్రిని మార్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సదానందగౌడ్‌ ఈ రోజు సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్నారు.