కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ శెట్టర్‌ : ప్రమాణస్వీకారం

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి 27వ ముఖ్యమంత్రిగా జగదీష్‌ శెట్టర్‌ ఈ రోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కె..ఎస్‌. ఈశ్వరప్ప, ఆర్‌. అశోక్‌ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.శెట్టర్‌ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రులుగా విశ్వేశ్వర హెగడే, గోవింద కారజోళ, ఉమేశ్‌ కత్తి,సీఎం ఉదాసిలు కూడా నేడు ప్రమాణస్వీకారం చేశారు.