కర్నాటక సీఎంగా జగదీష్‌ షెట్టర్‌

కర్నాటక: బీజేపీ అధ్యక్షుడు గడ్కారితో సమావేశానంతరం కర్నాటక ముఖ్యమంత్రి సదానందా గౌడ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కర్నాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టార్‌ పగ్గాలు చేపట్టనున్నాడు.