కాంగ్రెస్‌ నేత జగదీశ్‌టైట్లర్‌పై కుట్ర కేసు నమోదు

భువనెశ్వర్‌: కాంగ్రెస్‌ నేత జగదీశ్‌ టైట్లర్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చెశారు గురువారం ఒడిశా అసెంబ్లీముట్టడి సందర్భంగా కార్యకర్తలు సృష్టించిన అల్లర్లలో మహిళ పోలీసులతో సహ 60 మంది పోలీసులు గాయపడ్డారు ఈనేపథ్యంలో కార్యకర్తలను రెచ్చగొట్టారంటూ పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు మరో 35 మందిని కూడా అరెస్టు చెశారు