కారులో మంటలు చెలరేగి ఏడుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌: ప్రభుదానగర్‌ జిల్లా అలెంగ్రామంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 7గురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులను చికిత్స నిమిత్తంఆస్పత్రికి తరలించారు.