కాల్‌డేటా వ్యవహారంలో ముగురికి బెయిల్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌ డేటా వ్యవహారంలో న్యాయస్థానం ముగ్గురికి బెయిల్‌ మంజూరుచేసింది. ఎంవీ రమణరావు, హనుమంతరావు, శ్రీనివాసరావులకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.