కాసేపట్లో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై కాసేపట్లో హైకోర్టులో విచారణ మొదలుకానుంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కౌంటర్‌ దాఖలు చేయనున్నాయి. కోర్టు చెప్పినా కార్మికసంఘాలు సమ్మె విరమించకపోవడంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది.