కిటకిటలాడినా ఆలయాలు
భక్తి శ్రద్ధలతో ఘనంగా అమావాస్య పూజలు
సెప్టెంబరు25 గట్టు (జనంసాక్షి)
మండలకేంద్రంతో పాటు మండలపరిదిలోని అయా గ్రామలలో అదివారం అమావాస్య పూజలు మహిళలు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధికసంఖ్యలో పాల్గొనడం తో అయా దేవాలయ లు కిట కిట లాడయి అలయాలదగ్గర భక్తులకు అన్నదానం నిర్వహించారు రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు పెద్ద ఎత్తున దేవాలయలదగ్గర మహిళల లు పాల్గొనడం తో కిక్కిరిసి పోయినాయి అలయాలు గ్రామలలో భక్తుల సందడిగా మారడంతో పల్లె లో పండుగ వాతావరణం నెలకొన్నది