డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవిత ప్రధానోపాధ్యాయులు

పూడూరు మండలం ఏప్రిల్ 13 జనం సాక్షి :డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జన్మదినం పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు ఉస్మాన్
రచన అక్షరాలను ఆయుదంగా మార్చిన ప్రపంచ మేధావి మన రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారుఅందరివాడు .. మనందరి వాడుకులం లేని సమాజం కోసం పోరాడిన మహా యోధుడు అందరివాడు మనందరి వాడుభారత రాజ్యాంగ నిర్మాత… న్యాయవాదిఆర్థికవేత్త రాజకీయ నేత సంఘసంస్కర్తఅందరివాడు మనందరి వాడు భీమ్ రావు రామ్ జి అంబేద్కర్ అందరివాడు మనందరి వాడుసామాజిక న్యాయం విద్యా సమానత్వం కోసం పోరాడిన యోధుడు నవయుగ శిల్పిసామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలకు భారతరత్న అవార్డు వరించింది అందరివాడు మన అందరి వాడు అంబేద్కర్ మహానుభావుడు ఆయన బాట… మనందరి బాట కావాలి ఆయన దారి మన అందరి దారి కావాలి
ఆ మహానుభావుని బాటలో ప్రయాణిద్దాం ఆయన ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలు సాధిద్దాం జై భీమ్ అని ఆయన పేర్కొన్నారురచన ఎండి ఉస్మాన్ అలీబహుజన సాహిత్య అకాడమీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు గ్రహీత

తాజావార్తలు