కూలిన ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి భవనం పైకప్పు

హైదరాబాద్‌: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి భవనం పైకప్పు కూలింది, ఈ ఘటనలో స్టాఫ్‌ నర్సు తీవ్రగాయాలయ్యాయి.