కృష్ణాడెల్లాకు నీరు విడుదల చేయండి

హైదరాబాద్‌: కృష్ణాడెల్టాకు నాగార్జునసాగర్‌నుంచి త్వరగా నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పార్ధసారధి నేతృత్వంలోని కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధుల బృంధం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరింది.