కెంపినమఠం పీఠాధిపతి శ్రీ చెన్న బసవప్రభు అప్పగారు

 

 

 

 

 

 

 

వీరశైవ సమాజం వికారాబాద్ ఆధ్వర్యంలో ఆలంపల్లి మఠం లో జరిగిన లింగైక్య శంకర స్వాముల వారి 23 వ పుణ్యస్మరణం కార్యక్రమంలో షట్ స్థల ధ్వజారోహణం తో పూజ ప్రారంభించి గోపూజ లో పాల్గొన్న రాష్ట్ర BC కమిషన్ సభ్యులు గౌరవ N శుభప్రద్ పటేల్ గారు జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ B విజయ్ కుమార్ గారు మరియు సమాజం అధ్యక్షులు కోశికి విజయ్ కుమార్ గారు పూర్వ అధ్యక్షులు S ఆత్మలింగం గారు పతంజలి వీరేశం గారు చెక్క వీరన్న గారు ఉపాధ్యక్షులు M బిచ్చప్ప గారు సెక్రటరీ విద్యాసాగర్ గారు కోశాధికారి C విజయ్ కుమార్ గారు కోటిలింగం గారు కేదార్ గారు భానుచందర్ గారు మరియు సమాజ సభ్యులు పాల్గొనడం జరిగింది