కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దళిత సంఘాల నాయకులు

 ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ గారి విగ్రహం వద్ద  వారి విగ్రహనికి  ఎంపీపీ జనగామ శరత్ రావు  జడ్పీటీసీ గుండం నర్సయ్య  పూలమాల వేసి తదుపరితెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్మిoస్తున్నా తెలంగాణ సచివాలయంకు డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ సచివాలయంగా,నామకరణం చేసిన సందర్భంలో   ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం ఈ సందర్భంగా కొమ్ము బాలయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు ప్రకటనపై దళితులు సంతోషం వ్యక్తంతం చేస్తున్నారు కొత్త సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం అన్నిిి వర్గాల సమానత్వం కోసం పోరాడిన  మహానీయుడి పేరును సచివాలయానికి పెట్టడం నిజంగా యావత్  జాతికి గర్వకారణం సీఎం కెసిఆర్ మాటల్లో కాదు చేతల్లో తానెంటో దేశానికి చాటి చెప్పారు తాజా నిర్ణయంం చరిత్రలో నిలిచిపోయింది కొత్త పార్లమెంటు భవనానికిి అంబేద్కర్ పేరు పెట్టాలని దళితుల డిమాండ్ మండల పార్టీ నాయకులు మరియు మండల దళిత  నాయకులు కలిసి వారికి పాలాభిషేకం చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల రైతు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు ,గ్రామ సర్పంచి గాండ్ల సుమతి ,పోతుగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జనాభాయి ,మండల కోఆప్షన్ సభ్యులు సాదుల్ పప్పా , టిఆర్ఎస్ మరియు పార్టీ నాయకులు కు, దళిత నాయకుల కు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్  రావు,  నల్ల నరసయ్య, భతుల అంజయ్య చుంచు మల్లయ్య, సడిమెల ఎల్లం , మల్లేశం యాదవ్ దళిత సంఘాల నాయకులుుు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు