కేంద్ర ఎన్నికల కమిషన్‌కు జగన్‌ లేఖ

హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల  కమిషన్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్‌ను జగన్‌ కోరారు. అక్రమాస్తుల  కేసులో అరెస్టు అయిన జగన్‌ గత కొంతకాలంగా చంచల్‌గూడ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే.