కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు, బాధితుల పరిహారంపై వివరాలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.