కేపిహెచ్‌బీ పరిధిలో ఇద్దరు దొంగల ఆరెస్టు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కంప్యూటర్లు, రెండు ల్యాబ్‌టాప్‌లు, 50 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.