కేసీఆర్‌తో ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ భేటీ

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుతో ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ గరువారం రాత్రి భేటీ అయ్యారు. కేసీఆర్‌తో ఫెర్నాండెజ్‌ అరగంటపాటు చర్చలు జరిపారు.