కొండగుట్ట వద్ద పట్టాలు తప్పిన రైలు

నెల్లూరు: తిరుపతి మర్గంలో కొండగుట్ట వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దాంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.