కొనసాగుతున్న రవాణా శాఖ తనిఖీలు

హైదరాబాద్‌ :ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాలల బస్సులపై 8వ రోజూ రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌ కృష్ణా ఆదిలాబాద్‌,నిజామాబాద్‌ జిలాల్లో పలు చోట్ల ఆర్టీఏ అధికారులు తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు.నిజామాబాద్‌లో నిబందనలు ఉల్లంఘించి తిరుగుతున్న సంగీతా ట్రావెల్స్‌కు చెందిన 2 బస్సులను స్వాదీనం చేసుకున్నారు.