కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా దీక్షలు
శ్రీకాకుళం కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు పోరాటాన్ని ఉద్థృతం చేశారు. ఇందులో భాగంగా కొవ్వాడ గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. అణు విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ వ్యక్తం చేశారు.