కౌతాల మండలంలో ఘనంగా వైఎస్‌ వర్ధంతి

ఆదిలాబాద్‌: కౌతాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ రోజు వైకాపా ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులప్పించారు.