కౌన్సిలర్ శ్రీను దాతృత్వం -పేద వారికి 5వేల ఆర్థిక సహాయం…
నాగర్ కర్నూల్ ఆర్సీ28(జనంసాక్షి):నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన 13 వ వార్డు కౌన్సిలర్ కావలి కొత్త.శ్రీనివాసులు నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్నారు.13 వార్డు కు చెందిన డొక్క.కొండమ్మ అనారోగ్యంతో మరణించింది అంతక్రియలకు సహాయంగా 5వేల రూపాయల నగదును అందించారు.