క్యాట్‌ ఉత్తర్వులను ఛాలెంజ్‌ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: డీజీపీ ధినేష్‌రెడ్డి నియామకం చెల్లదంటూ ఉత్తర్వులు జారి చేసిన క్యాట్‌ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఛాలెంజ్‌ చేసింది. ఈ మేరకు క్యాట్‌ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్‌ వేసింది.