ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా రైళ్ల నిలిపివేత

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈరోజు కురిసిన భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల   నిలిపేయాల్సి విచ్చింది. ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని రాంపురం పంచాయతీ మద్ది వంచ వద్ద వూర చెరువు, మద్దుల ఉప్పొంగి రైలు పట్లా మీదుగా ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వరంగల్‌ పరిసర రైల్వేస్టేషన్ల వద్ద నిలిపారు.