గచ్చి బౌలీ చౌరస్తాలో లారీ-బస్సుఢీ

హైదరాబాద్‌ : నగరంలోని గచ్చి బౌలీ చౌరస్తాలో మిక్షర్‌ లారీ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయ పడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.