గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలిఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పటేల్

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 25

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం గణేష్ నిమ్మజనానికి వీడ్కోలు ప్రశాంతంగా ముగసేలా చూడాలని పట్టణ ప్రజలు సహకరించాలని బైంసా ఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పటేల్ అన్నారు. నిమ్మజనం శోభాయాత్ర బందోబస్తుకు ముగ్గురు అడిషనల్ ఎస్పీ, నలుగురు డిఎస్పీ, 15 మంది సిఐ లు , 45 ఎస్సైలు , 575 పోలీసులు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా విగ్నేశ్వరుణ్ణి నిమ్మజనం శోభాయాత్ర ప్రశాంతంగా ముగసేలా చూడాలని, పోలీసులకు సహకరించాలని కోరారు

తాజావార్తలు