గాంధీ ఆసుపత్రిలో అక్బరుద్దీన్‌కు వైద్య పరీక్షలు

హైదరాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిసుతన్నారు. అత్యవసర చికిత్స విభాగాంలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలు కేసులు ఎదుర్కోంటున్న అక్బరుద్దీన్‌ నిన్న నిర్మల్‌ పోలీసుల ముందు హాజరుకాలేదు. దీంతో ఈ ఉదయం ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు విచారణకు సహకరించాల్సిందిగా కోరి వైద్య పరీక్షలకు హాజరుకావాలని నోటీసులు విచారణకు సహకరించాల్సిందిగా కోరి వైద్య పరీక్షలకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు.