గార్ సవరణలు పూర్తి : చిదంబరం
ఢిల్లీ: వివాదాస్పద గార్ (జనరల్ యాంటి ఎవాయిడెన్స్ రూల్స్ ) చట్టానికి సవరణలు పూర్తిచేసినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఆదివారం తెలియజేశారు. ఆదాయపన్ను చట్టం చాఫ్టర్ 10 ఎ సవరణలకు తాను తుది రూపం ఇచ్చానని. ఆది ఇప్పుడు ప్రధాని కార్యాలయానికి వెళ్తుందని చిదంబరం చెప్పారు. చాప్టర్ 10 ఎ పెట్టుబడుల మీద టాక్సేషన్‌కి సంబంధించిన అధ్యాయం.