గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌:చంచల్‌గూడ జైల్లో ఉన్న గాలి జనార్దన్‌రెడ్డిని ఈ ఉదయం నాంపల్లి ఏసీబీ కోర్టుకు పోలీసులు తరలించారు. బెయిల్‌ కుంభకోణం కేసులో జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.