గుంటూరు జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

గుంటూరు: గుంటూరు జిల్లా ముప్పాల మండలం మాదలలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురి  పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.