గ్రామీణ విత్తనోత్పత్తి పథకంపై రైతులకు అవగాహన సదస్సు

దంతాలపల్లి: నర్శింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో రైతు శిక్షణ కేంద్రం వరంగల్‌ ఆధ్వర్యంలో గ్రామీణ విత్తఓత్పత్తి పధకంపై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడి సాధించాలని రైతులకు సూచించారు.