గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ : కిషన్‌రెడ్డి
హైదరాబాద్ జనంసాక్షి : గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్‌కు ప్రత్యాహ్నాయంగా బీజేపీ నిలుస్తుందని ఆ పార్టీ తెలంగాణ అఽధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్‌జిల్లా చేగుంటలో జరిగిన బీజేపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ బూమ్‌తో రాష్ట్రాభివృద్ది చేయాలనుకోవడం సరికాదన్నారు.



