గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్ జనంసాక్షి
గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ. 8 నెలలపాటు గడువు కోరనున్న తెలంగాణ సర్కారు. వార్డులను 150 నుంచి 200కు పెంచే యోచనలో ప్రభుత్వం.వార్డుల పునర్విభజనకు 147 రోజులు, రిజర్వేషన్ల ప్రక్రియకు 102 రోజులు పడుతుందని… హైకోర్టుకు వివరించనున్న తెలంగాణ ప్రభుత్వం.



