చంద్రబాబుపై విజయమ్మ పిటీషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: వైకాపా అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సుప్రీంకోర్టులో వేసిన పటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్థులపై విచారణ చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు ఆమె పిటీషన్‌ను తోసివుచ్చింది.