చంద్రబాబు మహాధర్నా ప్రారంభం

విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం కోరుతూ తెదేపా అధినేత చంద్రాబాబు నాయుడు తలపెట్టిన మహాధర్నా ప్రారంభమైంది. విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్‌వద్ద ఉన్న దీక్ష స్థలికి పెద్దసంఖ్యలో కార్యకర్తలతో ఉదయం చంద్రబాబు చేరుకున్నారు. అనంతరం మద్దతుదారులతో కలిసి దీక్షా వేదిపై చంద్రబాబు కూర్చిన్నారు.