చెన్నూర్ నియోజకవర్గం లో బట్టి..మంచిర్యాల జిల్లా లోని

 చెన్నూర్ నియోజకవర్గం లో సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర సోమవారం కూడా కొనసాగింది.అయన వెంట డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేంసాగర్ రావు తోపాటు డాక్టర్ దాసారపు శ్రీనివాస్ దంపతులు,ఇతర నాయకులు పాల్గొన్నారు.