చెన్నై వన్డేలో ధోనీ శతకం

చెన్నై : చిందబరం స్టేడియంలో భారత్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వంద పరుగులు చేశాడు. పాకిస్తాన్‌ భారత్‌ జట్ల మధ్య జరిగిన వడ్డేలో ధోనీ ఎనిమిదో శతకం సాధించాడు. 125 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ధోని ఏడు వేల పరుగుల బైలురాయిని దాటాడు.