ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు : సీఎం
హైదరాబాద్: విద్యుత్‌ఛార్జీల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను డిస్కంలు పంపాయని వీటిపై మంత్రుల కమిటీ మార్చిలో నిర్ణయం తసుకుంటుందని ఆయన వెల్లడించారు. మంత్రులు కమీటీ మార్చిలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. మంత్రులు తయారు చేసిన ప్రతిపాదనపై ఏప్రిల్ 1న తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి తెలియజేశారు.