జనం సాక్షి కథనానికి స్పందన ఎంపీఓ కు షోకాస్ నోటీస్
దంతాలపల్లి సెప్టెంబర్ 2 జనం సాక్షి
సస్పెండ్ అయిన సర్పంచుకు అనుమతులు ఎవరిచ్చారు? అనే శీర్షికన జనం సాక్షి దినపత్రికలో ఆగస్టు 26న ప్రచురించిన కథనానికి స్పందించిన జిల్లా ఉన్నతాధికారి విధులలో నిర్లక్ష్యం వహించిన మండల పంచాయతీ అధికారికి షోకాస్ నోటీస్ జారీ చేశారు.