జనభాగిదారి కార్యక్రమం లో పాల్గొన్న కే.వి ప్రిన్సిపల్ ఆర్.శంకర్

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 07 బోయిన పల్లి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జనభాగిదారి కార్యక్రమాల్లో భాగంగా భారతదేశంలోనివివిధ పాఠశాల విద్యార్థులతో పాటు కేంద్ర విద్యాలయం ఎయిర్ పోర్ట్ స్టేషన్ బేగంపేట్ విద్యార్థులు ఎంతో చురుగ్గా పాల్గొన జి20,ఎన్ఇపి, 2020 మరియు7.6ఫౌండేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ న్యూమరాసీలో స్లోగన్ రైటింగ్ మరియు పెయింటింగ్ పోటీలో 370 మంది విద్యార్థులు తమ సాహిత్య ప్రతిభను స్లోగన్ రైటింగ్‌లో ప్రదర్శించడానికి ముందుకు రావడంతో చాలా సంతోషకరమైన విషయం ఈ పోటీ విజయవంతమైంది అన్ని బేగంపేట్ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ ఆర్‌.శంకర్‌ అన్నారు.