జయప్రకాష్‌ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన తెరాస

మేడ్చల్‌: మేడ్చల్‌ పట్టణంలో జయప్రకాష్‌ నారాయణకు వ్యతిరేకంగా తెరాస నాయకులు, తెలంగాన వాదులు నిరసన వ్యక్తం చేశారు. రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని అడ్డుకున్నారు. ఈ సమావేశంలో ఫర్నిచర్‌ను చిందర వందర చేసి జయప్రకాష్‌ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.