జర్దారీ పై కేసులను తిరిగి విచారించాలి: సుప్రీం

పాకిస్థాన్‌: మాజీ ప్రధాని జర్ధారీపై ఉన్న అవినీతి కేసులను తిరిగి విచారించాలని ఆదేశ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జర్దారీ కేసు విషయంలో స్విస్‌ ఆధికారులను సంప్రదించాలని ప్రభుత్వానికి సూచించింది.