జీవో 673ను తక్షణమే రద్దు చేయాలి: శోభా హైమావతి
హైదరాబాద్: మద్యంపై జారీ చేసిన జీవో 673ను తక్షణమే రద్దు చేయాలని తెదేపా మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి డిమాండ్ చేశారు. మద్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.