జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు సి.ఎం. ఆదేశం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి. ఈ రోజు ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్లినాక అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారణ మని భావిస్తున్నారు. ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపు చేశారు.