టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు 14రోజులు రిమాండ్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల విద్యుత్‌ సౌధ ముట్టడి సందర్భంగా నిన్న ఆక్టోపన్‌ కమెండోలు ఎమ్మెల్యేలనే దౌర్జన్యంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు ఏనుగు రవిందర్‌రెడ్డి, వినయ్‌భాస్కర్‌లపై పోలీసులు సెక్షన్లు 341, 353,188,309 కింద కేసులు నమోదు చేసి జడ్జి ముందు హాజరుపరిచారు.శాసనసభ్యులకు 14 రోజుల రిమాండ్‌ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.