టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: టీడీపీ అధినేత  నార చంద్రబాబు నాయుడు ఆయన తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయినాడు. రాష్ట్రపతి ఎన్నిక, ఎవరికి మద్దతు ప్రకటించాలో అనే విషయం, తాజ రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.