హైద్రాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: శ్రీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కంప్యూటర్‌ సెంటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించడం వల్ల మంటలు ఎగిసి పడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభంవించినట్లు సమాచారం.