డీజిల్‌ ధర పెరగదు, సిలిండర్ల తొమ్మిదికి పెంపు

-మంత్రి వీరప్పమొయిలీ
ఢిల్లీ : డీజిల్‌ ధరలు ప్రస్తుతానికి పెంచకూడదని. ఏడాదికి రాయితీ గ్యాస్‌ సిలిండర్లు తొమ్మిది ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీ సిలిండర్లు 9కి పెంచిన కేంద్రం నిర్ణయానికి ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం లేదని లేదని పేర్కొంది. వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలో మార్పులేదని మంత్రి వీరప్పమొయిలీ స్పష్టం చేశారు.