డేవిన్‌కవ్‌ జట్టునుంచి భూపతి, బోపన్న తొలిగింపు

హైదరాబాద్‌: క్రీడాకారుల్లో క్రమశిక్షణరాహిత్యాన్ని సహించేది లేదన్న దిశగా భారత టెన్నిస్‌ సమాఖ్య గట్టి సంకేతాలు పంపింది. న్యూజిలాండ్‌లో జరగనున్న డేవిస్‌కవ్‌లో ఆడే జట్టునుంచి మహేశ్‌భూపతి, బోపన్నలను తోలగించింది. అమెరికాలో ప్రపంచకవ్‌ ఆడనుండటతో లియాండర్‌పేన్‌ ఆడటం లేదు. సోమ్‌దేవ్‌ డేవిస్‌ కవ్‌కు తగిన ఫిట్‌ నెన్‌తో లేడు. దీంతో భారతజట్టులో ఈసారి కొత్తవారే అడనున్నారు. యుకి బాంబ్రి, విష్ణువర్థన్‌, సాకేత్‌ మైనేని, దివిజ్‌శరణ్‌, సనమ్‌సింగ్‌, శ్రీరాం బాలాజీలు డేవిస్‌కవ్‌లో ఆడనున్నారు.